హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో వణికిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఇళ్లలోకి కూడా నీరురావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు.