హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పిడుగు పడటం చర్చనీయాంశంగా మారింది. పిడుగుపాటుకు తాటిచెట్టు తగలబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.