శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారగా గోల్డ్ సీజ్ చేశారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణీకుడు లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఇస్త్రీ పెట్టె ఓపన్ చేసి చూడగా దాదాపు 11 గోల్డ్ బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.1.55 కోట్లు.