హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్బీలో ఓ మహిళ ఇంటి పనిచేసుకుంటోంది. గేటు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి తాగేందుకు నీళ్లు కావాలని అడిగాడు.