సైబరాబాద్ డిసిపి ముత్యం రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన మటన్ కీమాలో కుళ్లిన మాంసం బయటపడటంతో ఆహార భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి. ఆయన ఫిర్యాదుతో అధికారులు రెస్టారెంట్‌పై దాడి చేసి నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నుంచి నగరంలో 129 టన్నుల కల్తీ ఆహారం పట్టుబడటంతో బయట తినాలంటే ప్రజలు భయపడుతున్నారు.