కొత్త ఏడాది తన కూతురితో లంచ్ చేయాలన్న ప్రణాళికను ఓ కార్డియాలజిస్ట్ మార్చుకోవాల్సి వచ్చింది. గుండెపోటుతో వచ్చిన ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడేందుకు తన కుమార్తెకు ఇచ్చిన మాట తప్పినట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మానవత్వపు పోస్ట్ కొద్ది గంటల్లోనే 2 లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది.