జూబ్లీహిల్స్, గోషామహల్ ఎక్కడ పోటీ చేయమని పార్టీ ఆదేశించినా.. పోటీ చేస్తానని బీజేపీ నాయకురాలు మాధవీలత చెప్పారు. బీజేపీ మద్దతు లేకుండా రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచేవారా? అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో తనకు రాజా సింగ్ మద్ధతు ఇవ్వలేదని ఆరోపించారు.