2019లో ఇండోర్లో జరిగిన దారుణ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పాముతో శవాన్ని కరిపించాడు. ఈ నేరంలో అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితులతో పాటు భర్తకు జీవితఖైదు పడింది. ఆరేళ్ల విచారణ అనంతరం న్యాయం జరిగింది.