గుంటూరు జిల్లా దుక్కిరాల మండలం చిల్లిపూరులో ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం భర్త శివనాగరాజును భార్య మాధురి, ప్రియుడు గోపి దారుణంగా హత్య చేశారు. బిర్యానీలో మత్తు మాత్రలు కలిపి, ఊపిరాడకుండా చేసి చంపిన అనంతరం, భయం లేకుండా రాత్రంతా శవం పక్కనే కూర్చుని మాధురి పోర్న్ వీడియోలు చూసింది. పోలీసుల విచారణలో ఈ దారుణ నిజాలు వెల్లడయ్యాయి.