మధు కాతున్ అనే మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముక్కు అందంగా ఉందని భర్త తన ముక్కు కొరికినట్లు తెలిపింది. నొప్పితో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో భర్తపై కేసు నమోదు చేశారు.