వార్ 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న హృతిక్ రోషన్ ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దిల్ చహతాహై, త్రీ ఇడియట్స్ సినిమాలు ముందు తన దగ్గరకే వచ్చాయన్న హృతిక్, అప్పటి పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్స్ మిస్ అయ్యానని గుర్తు చేసుకున్నారు.