పచ్చి బఠాణీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ, వీటిని ఎలా సరిగ్గా నిల్వ చేసుకుంటే అవి పాడుకాకుండా ఆరు నెలల వరకు ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. తొక్కలు తీసి శుభ్రం చేసిన బఠాణీలను గాలి చొరబడని కంటైనర్లో ఉంచి, ఫ్రిజ్లో ఒక టిష్యూ పేపర్తో పాటు ఉంచాలి. ఇలా చేస్తే బఠాణీలు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటాయి.