సమంత, రాజ్ నిడిమోరుల మధ్య పరిచయం ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సెట్లలోనే మొదలై స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. అప్పటినుంచీ రహస్యంగా డేటింగ్ చేస్తున్న వీరి బంధం, రాజ్ మొదటి భార్య శామలి, సమంత పోస్ట్‌ల కారణంగా బయటపడింది. ప్రస్తుతం వీరిద్దరూ సిటాడెల్, రక్త్ బ్రహ్మాండ్ ప్రాజెక్టులలోనూ కలిసి పనిచేశారు.