జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన మృతదేహాలను కేంద్ర మంత్రి అమిత్ షా సందర్శించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి మృతదేహాలకు శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఆయన ఘన నివాళులర్పించారు.