హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎఫ్ 1 మరో మైల్స్టోన్ రీచ్ అయ్యింది. కేవలం ఇండియాలోనే 100 కోట్ల గ్రాస్ సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. అవతార్, ఓపెన్హైమర్ లాంటి క్లాసిక్స్ సరసన ఎఫ్ 1 కూడా చేరింది. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రాడ్పిట్ హీరోగా నటించారు.