మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలోని రిటైనింగ్ వాల్ మరమ్మతులకు గత నెల దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జిహెచ్ఎంసి స్పందించకపోవడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జిహెచ్ఎంసిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.