హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర మంగళవారంనాడు హైడ్రామా చోటు చేసుకుంది. తనకు భద్రత కల్పించాలని కోరేందుకు మనోజ్ పోలీసు అధికారుల దగ్గరకు వెళ్లారు.