గోదావరి ప్రాంతంలో పులుసు చేపల ధరలు అనూహ్యంగా పెరిగాయి. తాజా వేలంలో రెండు పులుసు చేపలు ఒకటి రూ.29,000, మరొకటి రూ.28,000లకు వేలంపాటలో అమ్ముడయ్యాయి. సామాన్యులు పులసల రుచిచూడడం ఇక సాధ్యంకాదనే స్థాయికి వాటి ధరలు చేరుకున్నాయి.