తెలుగు సినిమాకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న నైజాంలో భారీ చిత్రాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అఖండ 2, ఓజీ సినిమాల విషయంలో ప్రీమియర్ టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వ జీవోలను హైకోర్టు రద్దు చేసింది. దీంతో సాధారణ టికెట్ రేట్లతో భారీ పెట్టుబడులను తిరిగి పొందడంపై చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.