ప్రభాస్తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోతున్నారు దర్శకులు. అతడితో పూర్తిగా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగాతో రెబల్ స్టార్ చేయబోయే సినిమాకు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే.. ఇండియాలో కాస్ట్ లీ సినిమా స్పిరిటే అవుతుందేమో.?