Medaram Sammakka Sarakka Jathara: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం వరంగల్ నుండి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. జనవరి 31 వరకు అందుబాటులో ఉండే ఈ సర్వీసులతో ట్రాఫిక్ లేకుండా జాతరకు చేరుకోవచ్చు. ఆకాశం నుండి జాతరను వీక్షించేందుకు జాయ్ రైడ్స్ కూడా ఉన్నాయి. జాయ్ రైడ్ ఛార్జ్ రూ. 4800, అప్ అండ్ డౌన్ రూ. 35,999.