హైదరాబాదీలకు బిగ్ రిలీఫ్ లభించింది. నగరంలోని ఎల్బీ నగర్, కోఠి, నాంపల్లి, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.