Sangareddy Municipality Election: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ అడ్డుకున్న ఘటనపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.