ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, మరణాలు పెరుగుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి, పొగతాగడం వంటి అనేక కారణాలు గుండెపోటుకు దారితీస్తున్నాయి. అయితే, పరిశోధకుల ప్రకారం, రాత్రిపూట, ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.