పొడవైన జుట్టు కోసం పోషకాహారం చాలా ముఖ్యం. నాణ్యమైన కొబ్బరి నూనెను వేడిచేసి తలకు మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు బలంగా పెరుగుతుంది. పొడి జుట్టు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను ఉపయోగించవచ్చు.