Mango Side Effects: వేసవిలో ఎంతో ఇష్టపడే మామిడి పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇది కడుపు నొప్పి, అసిడిటీకి దారితీస్తుంది. పెరుగు, ఘాటు లేదా కారం పదార్థాలు, చల్లటి పానీయాలు కూడా మామిడి పండ్లతో పాటు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, షుగర్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.