టీ ప్రియులారా, అధికంగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం, జీర్ణ సమస్యలు, డీహైడ్రేషన్, నిద్రలేమి వంటివి రావచ్చు. అంతేకాకుండా, గర్భిణులకు, వారి బిడ్డల ఆరోగ్యానికి కూడా టీ ప్రమాదకరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.