పల్లీ చట్నీ రుచిగా ఉంటుంది. కానీ ఇది కొందరికి మంచిది కాదు. ఎందుకంటే కొంతమందికి పల్లీల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పల్లీలు కొందరికి అలర్జీ కారకాలుగా పనిచేస్తాయి. మరికొందరికి జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. అందుకే కొంతమంది పల్లీల చట్నీని తినకూడదు.