సపోటా పండ్లు ఎనర్జీ పవర్ హౌస్ లాంటివంటారు. అయితే శరీరంలో నిస్సత్తువ అనిపించినప్పుడు అల్లా బలహీనంగా ఉన్నప్పుడు అల్లా రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పొందుకుంటుంది. వీటికి అంత పవర్ ఉంటది. ఈ పండ్లలో పిండి పదార్థాలు మాంసకృతులు విటమిన్లు సంపృద్ధిగా లభిస్తాయి.