ఎర్రపప్పు లేదా మసుర్ దాల్, అనేది పోషకాలతో నిండిన ఆహారం. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది. ఎర్రపప్పులోని ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను నివారిస్తాయి. ఇది జీర్ణక్రియకు కూడా మంచిది. TV9 తెలుగు మీకు ఎర్రపప్పు యొక్క ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తుంది.