Jamun Health Benefits: ఈ సీజన్లో లభించే నేరేడు పండ్లు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి, బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యం, రక్తహీనత నివారణకు తోడ్పడతాయి. నేరేడు పండ్లు కాలేయాన్ని శుభ్రపరచి, చర్మాన్ని కోమలంగా మారుస్తాయి.