వేసవి కాలంలో మట్టి కుండలో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోజూ 3-4 లీటర్ల మట్టి కుండ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్ట్రిక్, యాసిడిటీ, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. డీహైడ్రేషన్ నుండి రక్షణ కూడా లభిస్తుంది.