కొత్తిమీర అనేక పోషకాలతో నిండి ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొవ్వును తగ్గించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, కళ్ళు, ఎముకలు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.