పెసరపప్పు,పెరుగు రెండూ అధిక ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయి. ప్రోటీన్ లోపం తగ్గుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.