వేసవిలో కొబ్బరి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి తేమ అందుతుంది. ఇందులో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరామం లేని పనిచేసేవారికి, జీర్ణ సమస్యలున్నవారికి ఇది చాలా ఉపయోగకరం.