కొబ్బరిపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో పలు పోషకాలు ఉంటాయి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. వ్యాయామం తర్వాత లేదా శారీరక శ్రమ తర్వాత కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.