చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. నెయ్యి లేదా నూనె లేకుండా తయారుచేసిన చపాతీలు బరువు నియంత్రణకు సహాయపడతాయి. పోషకాలను మరింత పెంచడానికి చపాతీ పిండిలో కార్న్, ఆకుకూరలు, చిరుధాన్యాలను కలపవచ్చు.