నల్ల కిస్మిస్లో అనేక పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల నల్ల కిస్మిస్ 300 కేలరీల శక్తిని ఇస్తుంది. ఇందులోని ఐరన్ రక్త ఉత్పత్తిని పెంచుతుంది. కాల్షియం, బోరాన్ ఎముకలకు మంచిది. రోజూ తీసుకోవడం వల్ల హైబీపీ ప్రమాదం తగ్గుతుంది. నేరుగా లేదా రాత్రి నానబెట్టి తినవచ్చు.