క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.