కడప జిల్లా కమలాపురం పెద్ద చెప్పల గ్రామంలోని ఒక హైస్కూల్ హెడ్ మాస్టర్ ఓబులారెడ్డి మద్యం సేవించి పాఠశాలలో నిద్రపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే హైస్కూట్ హెడ్ మాస్టర్‌కు స్థానిక ఉపాధ్యాయులు కూడా మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.