పాములు గుడ్లు పెడుతాయని అందరికీ తెలిసిందే. అయితే ఇలా పాము గుడ్లు అరుదుగానే కనిపిస్తాయి. తాజాగా నాగుపాము గుడ్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.