ఉస్తాద్ భగత్ సింగ్ మామూలుగా ఉండదనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు హరీష్ శంకర్. ఆయన తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రీసెంట్ గా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.