బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సోషల్ మీడియాలో గిల్లి దండాల ఆటకు సంబంధించిన వీడియోను పంచుకుని, "ఈ ఆట పేరు చెప్పగలరా?" అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. అంతరించిపోతున్న సంప్రదాయ గ్రామీణ ఆటలను కాపాడాలని, వాటిని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.