వీరమల్లు కలెక్షన్స్ టాపిక్ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో సంచలనంగా మారింది. వీర మల్లు కలెక్షన్స్ 500 కోట్లు దాటడం పక్కా అంటూ ఫ్యాన్స్ గట్టిగా చెబుతుంటే.. మేకర్స్ మాత్రం అఫీషియల్‌గా కలెక్షన్స్ రిలీజ్ చేయడాన్ని మానేశారు.