హనుమాన్ అంశ్ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల కానుంది. కేవలం రెండు కోట్లతో తెరకెక్కి 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందింది. హోంబలే ఫిల్మ్స్ ఈ తేదీని అధికారికంగా ప్రకటించింది.