పెంపుడు శునకాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. గురుగ్రామ్‌లోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్లో ఓ మహిళపై ఒక్కసారిగా హస్కీ జాతికి చెందిన పెంపుడు శునకం దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడింది.