కష్టపడి పని చేసుకొని బతుకుతేతగాని బద్ధమాశులు మంది కష్టాన్ని గుర్తి ఇట్లా దోచుకోవడం ఇది గుంటూరు జిల్లా ఏటుకూర్లో ఉన్న ఒక గల్లీ ఈ పెద్ద మనిషి అప్పుడే ఏడుకేళ్ళో వచ్చి ఇంటి ముందట స్కూటీ ఆపి అప్పుడే ఒకడు పల్సర్ బండి మీద వచ్చి అటు ఇటు చూసి బండిని టర్నింగ్ తిప్పినట్టు తిప్పిండు.