గుజరాత్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అడవి సింహం ఇంట కిచెన్‌లోని గోడపై ప్రత్యక్షమయ్యింది. కిచెన్ నుంచి శబ్ధాలు రావడంతో అక్కడ గోడపై సింహాన్ని చూసిన ఆ కుటుంబీకులు భయంతో వణికిపోయారు.