గుజరాత్‌లోని భావనగర్‌లో పెళ్లికి గంట ముందు దారుణం చోటుచేసుకుంది. చీర విషయంలో చెలరేగిన వివాదం పెరిగి, కోపంతో వరుడు ఇనుప రాడ్డుతో కాబోయే భార్య తలపై కొట్టి హత్య చేశాడు. ఏడాదిన్నరగా సహజీవనం చేస్తున్న సాజన్ వరాయా, సోనీ హిమ్మత్ రాథోడ్ల మధ్య ఈ ఘటన జరిగింది.