గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆ రాష్ట్ర ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు ఓ అపార్లమెంట్లో 100 కేజీలకు పైగా బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనావేస్తున్నారు.